శ్రద్దగా చూపిస్తోందిగా !


‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది కన్నడ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. నానికి భార్యగా భాగోద్వేగ నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన కృష్ణా అండ్ ఈజ్ లీలా చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకి పలకరించింది. కన్నడ, తెలుగు, తమిళ్ లోనూ శ్రద్దా శ్రీనాథ్ కి ఆఫర్లు వస్తున్నాయి.

అయితే శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం గ్లామర్  హీరోయిన్ అనిపించుకోవడానికి ఆతృతగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రద్దా నుంచి వచ్చిన ఓ బోల్డ్ పిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. వెల్లకిలా పడుకొని.. యెద అందాలని ఆరోబోసిన పిక్ అది. తాజాగా ఇలాంటి హీటెక్కించే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రా అందాలని శ్రద్దా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మంచి నటి అనిపించుకున్న శ్రద్దా.. గ్లామర్ డోస్ పెంచేందుకు కూడా ఓకే అన్నట్టు సంకేతాలిస్తున్నట్టుంది. అందుకే హాట్ హాట్ ఫోటో షూట్స్ మతులు పోగొడుతోంది.