దేత్తడి సప్రైజ్ అదిరింది
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించి.. హీటెక్కించారు హోస్ట్ నాగార్జున. శనివారం కరాటే కల్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం మరొకరిని ఎలిమినేట్ చేస్తానని ప్రకటించి సస్పెన్ క్రియేట్ చేశారు. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియని పూర్తి చేశాడు.
ఇందులో దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యారు. ఆమెని ఇంటి నుంచి బయటికి రావాలని ఆదేశించిన నాగ్.. ఆఖరి క్షణంలో షాక్ ఇస్తూ.. హారిక ఎలిమినేట్ కాలేదని చెప్పేశాడు. ఇంటి సభ్యులకి ఇదో వార్నింగ్. సెల్ఫ్ ఎలిమినేషన్ కావొద్దని సూచించాడు. అయితే దేత్తడి హారిక ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిగా, ఎమోషనల్ గా సాగింది.
మరోవైపు ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభమైన బిగ్ బాస్ క్రేజ్ తగ్గలేదు. ఓ వైపు ఐపీఎల్ ని చూస్తూనే.. మరోవైపు బిగ్ బాస్ తెలుగుపై ప్రేక్షకులు ఓ కన్నేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండింటిని చూసేస్తున్నారు. దీంతో.. బిగ్ బాస్ కు పెద్ద డ్యామేజ్ తప్పినట్టయింది. ఐపీఎల్ కారణంగా కొద్దిగా టీఆర్పీరేటింగ్స్ తగ్గొచ్చేమో.. కానీ, పూర్తిగా డ్యామేజ్ మాత్రం జరగదని చెబుతున్నారు.
#Harika about @mrnoelsean
💞💞💞💞💞💞💞💞💞#BiggBossTelugu4 #NoelSean pic.twitter.com/yFx2WY06BJ— Kusuma (@KAforAP) September 21, 2020