వైరల్ : సమంత కొత్త ఫోటోలు


సమంత ఎప్పుడు అభిమానులని నిరాశపరచదు. వారికి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. పర్సనల్, సినిమా విషయాలని పంచుకుంటూ ఉంటుంది. కేవలం ఫోటోలు, వీడియోస్ షేర్ చేయడం మాత్రమే కాదు. కనీసం నెలకోసారైనా ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేస్తోంది. వారు అడిగే సీరియస్, కొంటే ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటుంది.

ఇక కరోనా కరోనా లాక్‌డౌన్ ఇంటికే పరిమితమైన సామ్.. కొత్త పనులు నేర్చుకుంది. వంట నేర్చుకుంది. ఇంటి మేడ మీద వ్యవసాయం చేసింది. కూరగాయలు పండించింది. ఫిట్నెస్ పై మరింత ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని అభిమానులతో పంచుకుంది. తాజాగా సామ్ రెండు కొత్త ఫోటోలని అభిమానుల కోసం షేర్ చేసింది. ఇందులో సామ్ అందంగా కనిపిస్తోంది. షర్ట్ విప్పేసి.. బ్రా లుక్ లో హాట్ గా కనిపిస్తోంది.