లైవ్ : ‘ఓరేయ్ బుజ్జిగా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ 

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓరేయ్ బుజ్జిగా’. దిల్ రాజు నిర్మాత. అక్టోబర్ 2న ఓటీటీ (ఆహా)లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.  ఐటిసి కోహినూర్ హోటల్ లో ఈ ఫంక్షన్ జరుగుతోంది. ఈ వేడుకని మీరు లైవ్ లో చూడండి.