ఆ దర్శకుడి పవన్ అన్యాయం చేసినట్టే !
‘అజ్ఝాతవాసి’ తర్వాత జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పొలిటిక్స్ పై ఫోకస్ చేసినట్టే కనబడుతోంది. దీంతో ఇప్పట్లో ఆయన నుంచి మరో సినిమా వచ్చే ఛాన్సే లేదు. ఈ క్రమంలో పవన్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్’కు అన్యాయం చేసినట్టేనని ఇండస్ట్రీలో టాక్ వినబడుతోంది. ‘అజ్ఝాతవాసి’ తర్వాత మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినికు గానూ పవన్’కు రూ. 40కోట్ల పారితోషికం ఇవ్వనున్నారనే ప్రచారం జగింది.
ప్రస్తుతం పవన్ పొలిటిక్స్ తో బిజీ అయిపోయారు. తన రాజకీయ యత్రను మొదలెట్టారు. ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ సినిమాని సైడ్ అయిపోనట్టేనని చెబుతున్నారు. ఇదే నిజమతే పవన్ కారణంగా సంతోష్ శ్రీనివాస్ అన్యాయం జరిగినట్టని అంటున్నరు. ఎందుకంటే.. ‘హైపర్’ తర్వాత దాదాపు యేడాది నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతర హీరోలతోనైనా ఓ సినిమా చేద్దామంటే వారంతా బిజీ ఇయిపోయారు.