వైరల్ :  వేదిక హాట్ వీడియో

తమిళ చిత్రం ‘మద్రాసి’ సినిమాతో తెరకు పరిచయం అయింది వేదిక. ఆ తర్వాత కన్నడ, మలయాళ, తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ నాజుగా కనిపించే వేదికగా బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రసుత్తం ఆమె చేతిలో మూడ్నాలుగు సినిమాలున్నాయి.

అయితే ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది వేదిక. హాట్ హాట్ ఫోటోలని, వీడియోలని షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ హాట్ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.. ఈ బ్యూటీ. ఇంటి బాల్కానీలో వయ్యారాల ఒలకబోస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయదశమి సినిమాతో వేదిక తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత దగ్గరగా దూరంగా, బాణం, రూలర్ సినిమాల్లో నటించారు. బాలయ్య ఆఖరి చిత్రం జయసింహాలోనూ వేదిక నటించారు.