పాయల్.. హాట్ గురూ !


బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ బటన్స్ ఓపెన్ చేసింది. పై అందాలని ఎరగా వేసింది. ఫోటోలకి పోజులిచ్చింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఎద అందాలని ఎరగా వేస్తూ.. వివిధ యాంగిల్స్ లో పాయల్ ఇచ్చిన పోజులు కుర్రకారు మతులు పోగొడుతున్నాయ్.

‘ఆర్ఎక్స్100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. తొలి సినిమాలోనే బోల్డ్ నటనతో అదరగొట్టేసింది. అయితే ఆ తర్వాత పాయల్ తప్పటడుగులు వేసింది. బోల్డ్ పాత్రలు.. ఏ కేటగిరి పాత్రలు ఎంచుకొని ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంది. అయితే గత యేడాది వెంకీమామ, డిస్కోరాజాలతో ఫామ్ లోకి వచ్చేసింది. అయితే ఆమె స్పీడుకు కరోనా బ్రేకులు వేసింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో.. మళ్లీ రంగంలోకి దిగిన పాయల్.. హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.