జర్ర జర్ర.. జుర్రేయాల్సిందే !


జర్ర జర్ర.. అంటూ తెలుగు ప్రేక్షకులని హీటెక్కించే ప్రయత్నం చేసింది డింపుల్ హయాతీ. ‘గద్దలకొండ గణేష్’లోని ఈ ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడీ బ్యూటీ మరింత బోల్డ్ గా మారింది. లోదుస్తులలో హాట్ హాట్ గా అందాలు వడ్డించేసింది. అర్ధ నగ్న సౌదర్యంతో కొంటెలు చూపులు చూస్తున్న హయతీ గ్లామర్, కుర్రకారును గిలిగింతలు పెడుతోంది.

బ్లాక్ బ్రా, జీన్స్ షార్ట్స్ లో డింపుల్ ఫొటోకి ఇచ్చిన ఫోజులకి   ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తమ హాట్ హాట్ ఫీహాట్ హాట్ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో హయతీకి తెలియజేస్తున్నారు. హయతీ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. గద్దలకొండ గణేష్ తర్వాత ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులని మళ్లీ పకలరించలేదు. కానీ ఇలా హాట్ హాట్ ఫోటోలతో టచ్ లో ఉండే ప్రయత్నం మాత్రం చేస్తోంది.