డ్రింక్ అండ్ డ్రైవ్ పై కవిత ప్రచారం
2020కి గుడ్ బై చెప్పే టైమ్ దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే న్యూఇయర్ వేడుకల్లో భాగంగా తాగి వాహనాలు తడపరాదని.. అలా చేసిన వారు ఉగ్రవాదులతో సమానం. వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు.
తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎమ్మెల్సీ కవిత ప్రచారం చేశారు. తాగి వాహనాలు నడవద్దు. మీ తప్పిదం వలన పక్కవారికి ఇబ్బంది కలుగుతుందని కవిత చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
blockquote class=”twitter-tweet”>
Don’t Drink and Drive, Arrive Alive.
Don’t drive any faster than your guardian angel can fly.
Don’t drown your future with alcohol.Have a safe And Happy New year @TRSTechCell @trsinnews @hydcitypolice @trspartyonline @RaoKavitha 💐 pic.twitter.com/pHbnWkCmdA
— సింగరేణి యువజన విభాగం (Youth of singareni) (@youth_singareni) December 31, 2020