షకీలా రేటు.. ఒక్కరాత్రికి రూ. 15లక్షలు !!
శృంగార తారగా ఓ వెలుగు వెలిగింది షకీలా. ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోల సినిమాలు సైడైపోయేవి. అంతటి క్రేజీ కలిగిన షకీలా కోసం పడిచచ్చేవారు. అంతేకాదు.. ఆమెతో పడక సుఖం కోసం పడిచచ్చే వారు. ఒక్కరాత్రికి రూ. 15లక్షలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చేవారు. ఈ విషయాన్ని స్వయంగా షకీలానే ఒప్పుకున్నారు. ఇటీవల షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు డిమాండ్ గురించి తెలిపారు.
అప్పట్లో ఒక్కరాత్రి కోసం మీకు రూ. 15లక్షల ఆఫర్లు వచ్చేవి నిజమేనా ? అని అడిగితే.. అవునూ నిజమే. అలాంటి ఫోన్ కాల్స్ రోజు వచ్చేవి. కానీ వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే ? అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అంతేకాదు.. అప్పట్లో నా నటనకి రోజుకి రూ. 3లక్షలు ఇచ్చేవారు. ఒక్కరాత్రి వస్తే.. దానికి ట్రిపుల్ రెట్లు ఇస్తామని ఆఫర్లు వచ్చేవని తెలిపింది.
మీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారట అడిగితే.. అవునూ. కానీ ఎంతమంది అన్నది లెక్కలేదు. కాకపోతే సేమ్ టైమ్ లో ఇద్దరు ఉండేవారు కాదు. ఒకరితోనే రిలేషన్ షిప్ లో ఉండేదాన్ని. చాలా మంది ఉన్నారు. ఆ సంఖ్యని చెప్పడం మాత్రం కష్టమని చెప్పుకొచ్చారు. ఇక షకీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ‘షకీల’ సినిమా తెరకెక్కింది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచాచద్దా టైటిల్ రోల్ పోషించారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను సొంతం చేసుకుంది.