#IPL2021 ఆడనున్న ఆరెంజ్ ఆర్మీ.. ఇదే !

ఐపీఎల్ హంగమా మళ్లీ మొదలైంది. #IPL2021 కోసం అన్నీ ఫ్రాంఛెంజీలు జట్లని ప్రకటిస్తున్నాయి. అన్నీ జట్లు దాదాపు పాట ఆటగాళ్లనే కొనసాగించడానికి మొగ్గు చూపాయి. అదే టైమ్ లో యువ ఆటగాళ్లకి ప్రాధాన్యతని ఇచ్చాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ కొద్దిసేపటి క్రితమే జట్టుని ప్రకటించింది. మొత్తం.. 22 మందితో కూడిన జట్టుని ప్రకటించారు. కెప్టెన్ గా మరోసారి డేవిడ్ వార్నర్ ని నియమించారు.

#IPL2021 సన్ రైజర్స్ జట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), విలియమ్ సన్, మనీష్ పాండే, ప్రియంగార్గ్, విరాట్, సాహా,  Bairstow, గోస్వామి, విజయ్, నభీ, మార్ష్, హోల్డర్, అభిషేక్, సమద్, భువనేశ్వర్, రషీద్ ఖాన్, నటరాజన్, సందీప్, ఖలీల్, కౌల్, తాంపీ, నదీమ్.