వైరల్ : నభా నటాషా కొత్త పిక్స్


‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటాషా. ‘ఇస్మార్ట్ శంకర్’తో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకొంది. గ్లామర్ పాత్రలకి సరిగ్గా సరిపోయే నభాకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్ తో నభా స్పీడుకు బ్రేకులు పడ్డాయ్. ఈ టైమ్ లో నభా ఖాళీగా ఏం కూర్చోలేదు. ఫోటో షూట్స్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులని అలరించింది.

తాజాగా నభా కొత్త ఫోటో షూట్ ఫోటోలు వచ్చేశాయ్. ఇందులో కూల్ లుక్స్ తో కేక పుట్టిస్తోంది.. ఈ బ్యూటీ. నభా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’, అల్లుడు అదుర్స్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. ఇందులో సోలో బ్రతుకే హిట్ కాగా.. అల్లుడు అదుర్స్ యావరేజ్ సినిమా నిలిచింది.