అందాల రాక్షసి మెచ్చిన పిక్


లావణ్య త్రిపాఠి – అందం+అభినయంలో టాప్. కానీ టాప్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఇందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గ్లామర్ డోస్ పెంచింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసింది. స్టార్ హీరోలు తనవైపు చూసేలా చేసింది. కానీ ఆమె ఆశించినట్టుగా స్టార్ హీరోల నుంచి పిలుపులు మాత్రం రావడం లేదు. కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం లావణ్య స్టార్ హీరోయిన్ నే. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

సినిమాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం అందాల రాక్షసికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా తనకి ఇష్టమైన ఫొటోషూట్‌ ఇదే అంటూ.. కొన్ని ఫొటోలను పంచుకుంది లావణ్య. ఇందులో టాప్ లేసింది. పై అందాలతో ఎరవేసింది. వైడ్ అండ్ వైట్ అందాలతో మతులు పోగొడుతోంది. ఇప్పుడీ.. పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.