ప్యాంట్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్న స్టార్ హీరోయిన్స్


రకుల్ ప్రీత్ సింగ్ – టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో తొలి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలరో రొమాన్స్ చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రకుల్ పేరిట మెగా రికార్డ్ కూడా ఉంది. మెగా హీరోల్లో ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తప్ప.. అందరితో జతకట్టింది.

ఇక ప్రగ్యా జైశ్వాల్ విషయానికొస్తే.. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. హీరోయిన్ గా బిజీ కాలేకపోయినా.. ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ దర్శకుడు క్రిష్ కు చాలా క్లోజ్. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందనే ప్రచారం కూడా ఉంది.

రకుల్, ప్రగ్యా మంచి స్నేహితులు. గత రాత్రి వీరిద్దరు కలిసి బాంద్రాలో మిజు రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. దీంట్లో వింత ఏముంది ? అంటే.. ఏమీ లేదు. కానీ వీరు వేసుకున్న డ్రెస్ లో మాత్రం వింతే ఉంది. ఇందరు బాటమ్ లెస్ గా వచ్చేశారు. పైన ఓ గౌను వేసుకొని కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. వారికి ఇది ప్యాషన్ కావొచ్చు. కానీ చూసే వారికి మాత్రం.. వీరిద్దరు కావాలనే తొడల సౌందర్యం చూపిస్తున్నారు. చూపించడంలో ఇద్దరు పోటీపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. వీరి తొడల సౌందర్యానికి మార్కులు కూడా వేస్తున్నారు.