వన్ ప్లస్-6 ఫీచర్స్

వన్ ప్లస్-6 అదిరిపోయే ఫీచర్స్’తో ఆకట్టుకుంటోంది. ఈ నెల 17న వన్ ప్లస్ – 6 మార్కెట్’లోకి వచ్చింది. గతంలో వచ్చిన ‘వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌’ల కన్నా ఇది స్వీడుగా పని చేస్తుంది. గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 8 జీబీ పవర్‌ ఫుల్‌ ర్యాం, అత్యాధునికమైన స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌ ఫీచర్లతో వన్‌ప్లస్‌-6 యూజర్లను ఆకట్టుకుంటుంది.
వన్‌ ప్లస్‌- 6 ఫీచర్లు :
* 6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
* గెరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
* అత్యాధునిక స్నాప్‌ డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
* 6/8 జీబీ ర్యామ్‌
* 64/128/256 జీబీ స్టోరేజ్‌
* డ్యూయల్‌ సిమ్‌
* ఆండ్రాయిడ్‌ 8.1ఓరియో
* 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
* 16, 20 మెగా పిిక్సల్‌ కెమెరాలు రెండు (ఫోన్‌ వెనుక భాగంలో)
* 16 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా
* 2280 ళి 1080 పిక్సల్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
* వాటర్‌ రెసిస్టెన్స్‌ బాడీ
* డ్యూయెల్‌ బ్యాండ్‌ వైఫై
* ఫోన్‌ వెనక భాగంలో గ్లాస్‌ బ్యాక్‌ ఏర్పాటు