TS బడ్జెట్ కేటాయింపులు ఇలా..

2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,30,825 కోట్లతో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేశారు. 

బడ్జెట్‌ ముఖ్యాంశాలు :
*  ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు

  • మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు
  • పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు
  • సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
  • రైతుబంధు- రూ.14,800 కోట్లు
  • రుణమాఫీ- రూ.5,225 కోట్లు
  • వ్యవసాయశాఖ – రూ.25వేల కోట్ల
  • పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు
  • నీటిపారుదలశాఖ- రూ.16,931 కోట్లు
  • సమగ్ర భూ సర్వే- రూ.400 కోట్లు
  • మెట్రో రైలు కోసం 1000 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి అభివృద్ధి కోసం 15030 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖ కోసం.6295 కోట్లు
  • పాఠశాల విద్యా 11735 కోట్లు.. ఉన్నత విద్యా కోసం 1873 కోట్లు
  • విద్యుత్ రంగానికి 11046 కోట్లు.. పరిశ్రమ శాఖ కు 3077 కోట్లు
  • ఐటీ రంగానికి 360 కోట్లు
  • దేవాదాయ శాఖకు 720 కోట్లు
  • హోమ్ శాఖకు 6465 కోట్లు
  •   ఆర్ అండ్ బీ కి 8788 కోట్లు
  • రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం 750 కోట్లు
  • పౌర సరఫరాల శాఖకు 2363 కోట్లు
  • చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు
  • బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు
  • గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు
  • సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు
  • డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు
  • పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
  • ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు
  • కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు