రాశీఖన్నా ఇంతలా ఎప్పుడూ.. చూపించి ఉండదు !

యంగ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఎంతలా అంటే.. గతంలో ఎప్పుడూ చూపించనంతా చూపించేసింది. యెద అందాలని పూర్తిగా చూపించే ప్రయత్నం చేసింది. లోదుస్తుల్లేవ్. పైన ఓ కోటు మాత్రమే. అది చాలి చానంత కోటు. వాటిని రెండు చేతులతో పట్టుకొని అందాల విందు చేస్తూ.. ఫోటో షూట్ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


వాస్తవానికి.. రాశీఖన్నా గ్లామర్ బ్యూటీ. మొదట్లో ఆమె చేసినవన్నీ గ్లామర్ పాత్రలే. దీంతో ఆమెకి నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కలేదు. అయితే తొలిప్రేమతో తనలోని కొత్త కోణాన్ని చూపించిందిరాశీ. అప్పటి నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు రాశీని ఎంచుకుంటున్నారు. కానీ గ్లామర్ పాత్రలకు ఆమెని కన్సిడర్ చేయడం లేదు. అది త్వరగానే గుర్తించిన రాశీ.. తనలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదనే చూపించేందుకు అందాలని ఒలకబోస్తూ తాజా ఫోటో షూట్ చేసినట్టుంది.


టాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాశీ.. ఇటీవల బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బహుశా.. ఆ ప్రభావమేమో.. రాశీ టాప్ లేసింది. పై అందాలని ఎరగా వేస్తూ.. రెచ్చిపోయింది. ఆ అందాల సెగకు కుర్రకారు మతులుపోతున్నాయ్.