‘తెల్లారితే గురువారం’ ట్విట్టర్ రివ్యూ

‘తెల్లారితే గురువారం’ అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా టెన్షన్ పడుతున్నారు. ఆయన కథానాయకుడిగా కొత్త దర్శకుడు మణికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి ఎందుకు పారిపోయాడు? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అనేదే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు తెలిపారు.


ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయ్. ట్రైలర్ ఫన్ రైడ్ గా అనిపించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ విచ్చేశారు. సినిమాని ప్రమోట్ చేశారు. దీంతో రిలీజ్ కి ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య తెల్లారితే గురువారం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం రాత్రే ఓవర్సీస్ షోస్ పడిపోయాయ్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉదయం బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా టాక్ ని ట్విటర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేదాం పదండీ.. !


ఫస్టాఫ్ బాగుంది. చాలా బాగా డేల్ చేశారు సత్య కామెడీతో కడుపునిండా నవ్వేంచేశాడు. శ్రీసింహా-సత్యల మధ్య సన్నివేశాలు హైలైట్ అని ట్విట్ చేస్తున్నారు. అయితే సెకాంఢాప్ లో కాస్త సాగదీత అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయని చెబుతున్నారు. కాలభైరవ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా ట్విట్ చేస్తున్నారు. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి.. తెల్లారితే గురువారంపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 

Manchi Rom Com Movie..

Satya character excellent.#Tellavaritheguruvaram— Michael Scofield (@EvolutionBabu) March 27, 2021

#ThellavaritheGuruvaram Decent 1st Half 👍

Satya is hilarious 😂— venkyreviews (@venkyreviews) March 26, 2021

Hearing good reports for #ThellavaritheGuruvaram from US premieres ❤️

Best wishes to team from #NTR @tarak9999 fans@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni @VaaraahiCC @Loukyaoffl pic.twitter.com/r2DUA2ZAIW— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) March 27, 2021

#ThellavaritheGuruvaram A decent 1st half with a ok 2nd half!

Satya’s comedy and Bhairavas music are the best parts of the film!

2nd half slows down somewhat and there are some unnecessary scenes!

Can give this rom-com a try once!

Rating: 2.75/5— venkyreviews (@venkyreviews) March 27, 2021

Done with #ThellavaritheGuruvaram . Expect few lag scenes, loved the movie the scenes btwn @Simhakoduri23 and #satya are best ones same magic like #mathuvadalara , music n bgm by @kaalabhairava7 is another asset #satya timing n comedy is biggest plus pic.twitter.com/uXhdw1JHXx— prodigalson@AS (@ARYAVISHNU) March 27, 2021