ఆ వీక్నెస్ కారణంగానే.. శేఖర్ కమ్ములని స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తున్నారట !

మంచి కాఫీ లాంటి సినిమాలు తీస్తాడు. ప్రేక్షకులని ఫిదా చేస్తాడు. ఆ దర్శకుడు ఎవరో.. ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవునూ.. శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడు జడ్జిమెంట్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుందట. సినిమా రిలీజ్ కి ముందే హిట్టా.. ఫట్టా.. ? యావరేజ్ నా ?? చెప్పేస్తాడట. హ్యాపీడేస్, లీడర్, ఫిదా సినిమాలు సూపర్  హిట్ అవుతాయని ముందే చెప్పేశాడట. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ మాత్రం హిట్ అని బల్లగుద్ది మరీ చెప్పలేకపోయాడట. జడ్జిమెంట్ శేఖర్ కమ్ములకు ఉన్న బలం అయితే.. స్టోరీ నేరేషన్ లో మాత్రం ఆయన చాలా వీక్ అట. 


ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ కమ్ములనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఫిదా’ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు వినిపించారట. వారిద్దరు రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా వరుణ్ తేజ్ తో తీసిన ఫిదా సూపర్ హిట్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ? శేఖర్ కమ్ములకు సరిగ్గా నేరేట్ చేయడం రాదు. ఆయన స్టోరీ నేరేట్ చేస్తుంటే.. హీరోలకు ఆవలింతలు వస్తాయట. అందుకే ఆయన కథలని స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తున్నారట. ఇదే తన మైనస్ అనేట్టుగా శేఖర్ కమ్ముల చెబుతున్నారు. 

ఇక శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ తెర