దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. దేశంలో కరోనా ఉదృతి, తీసుకోవాల్సిన చర్యలని వివరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరిగిన ఆందోళన వద్దు. కరోనాపై యుద్ధం చేసేందుకు వాక్సిలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
కరోనా కేసులు పీక్ స్టేజ్ దాటిపోయమన్న ప్రధాని.. మైక్రో కంటోన్మెంట్ జోన్ లపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా లాక్ ఉండదని స్పష్టం చేశారు. మొత్తానికి.. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.