వకీల్ సాబ్ థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా.. చూశారా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చిందంటే.. ఫ్యాన్స్ కి పండగే. వకీల్ సాబ్ తో పవన్ ఫ్యాన్స్ కి ఉగాధి పండగ నాలుగు రోజుల ముందే వచ్చింది. దాన్ని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ తాజా చిత్రం వకీల్ సాబ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఇప్పటికే ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ షోస్ మొదలైపోయాయ్. దీంతో థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Road block 🥁💥 #VakeelSaab @PawanKalyan pic.twitter.com/kd7mu9eeEL— Guru😎 (@GuruRs45) April 8, 2021


థియేటర్స్ వద్ద పవన్ భారీ కటౌట్స్ , ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దుబాయ్, యుఎస్, పక్క రాష్ట్రాలు కేరళలోనూ ఇదే పరిస్థితి. కొన్ని థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ డాన్సులు చేయడం, నినాదాలు ఇవ్వడం విశేషం. కరోనా విజృంభణ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఇంకాస్త తగ్గారు. లేదంటే.. రచ్చ మరో రేంజ్ లో ఉండేది. థియేటర్స్ వద్ద పవన్ ఫ్యాన్స్ హంగామా.. వకీల్ సాబ్ రిలీజ్ రోజున ఏర్పడిన అటెన్షన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు.. మీ కోసం.. !

This is not in AP/TG
It’s in siriguppa,Bellary District, Karnataka 💥💥
Cult’s on 🔥🔥🔥🥁#VakeelSaab @PawanKalyan #VakeelSaabFestivalBegins pic.twitter.com/UIldMvNTk8— BANGALORE PK FANS™ (@BangalorePKfans) April 8, 2021

#VakeelSaab Premiere Show Celebration.

Atlanta, USA pic.twitter.com/HmebVdr34Q— Christopher Kanagaraj (@Chrissuccess) April 9, 2021