వెలుగులోకి ఎల్లో ఫంగస్‌ కూడా!

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో పొంచి ఉన్న మరో ముప్పు బ్లాక్‌ ఫంగస్‌. కొవిడ్ కారణంగా కొందరిలో స్టిరాయిడ్ల వాడకంతో బ్లాక్‌ ఫంగస్ ముప్పు పొంచి ఉంది

ఇప్పటికే పలువురు కొవిడ్‌ రోగులు బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ బారిన పడుతుండగా.. తాజాగా ఎల్లో ఫంగస్‌ను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తికి ఎల్లో ఫంగస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.