రామ్ ఆగలేకపోతున్నాడు
ఎనర్జిటిక్ హీరో తదుపరి సినిమా లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఇప్పుడీ.. ఈ సినిమా గురించి రామ్ ట్విట్ చేశారు. లింగుసామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. అది విన్న తరువాత సూపర్ డూపర్ కిక్ వచ్చిందని రాసుకొచ్చారు.
రామ్ ట్వీట్ చూస్తే .. ఇక లేట్ చేయడం తన వలన కాదు .. సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కవలసిందే అనే ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు, తమిళ బాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగులో లింగుస్వామి చేస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమాతో కోలీవుడ్ లోనూ రామ్ కి మార్కెట్ ఏర్పడనుంది.

Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!!! 🔥@SS_Screens @ThisIsDSP @IamKrithiShetty #RAPO19
— RAm POthineni (@ramsayz) June 24, 2021