వైరల్ : జిగేల్ రాణి సాంగ్.. జపాన్ జంట అదిరిపోయే స్టెప్పులు

తెలుగు సినిమాలే కాదు.. మన పాటలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయ్.  మన ఐటమ్ సాంగ్స్ ని అమితంగా ఇష్టపడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ఐటమ్ నెంబర్ ‘జిగేల్ రాణి.. ‘ పాటలో ఓ జపాన్  జంట అదిరిపోయే స్టెప్పేసింది. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ – సమంత జంటగా ‘రంగస్థలం’ తెరకెక్కింది. జిగేల్ రాణి ఐటమ్ నెంబర్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మెరిసింది. ఓ ఊపు ఊపేసింది. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా.. ఆ పాట జోరు తక్కడం లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు. బయటి దేశాల వారు.. ఈ సాంగ్ ని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. మ్యూజిక్ ఉన్న మ్యాజిక్ అది. సుకుమార్-దేవిశ్రీల ఐటమ్ టేస్ట్ అలాంటిది మరీ.. !

姉弟でお家でインドダンス完全再現【Rangasthalam Songs – Jigelu Rani / Ram Charan, Pooja Hegde】@sasakiasahi @AlwaysRamCharan @hegdepooja #RamCharan #PoojaHegde #インドダンス

↓full ver↓https://t.co/kjPdVwaKXn pic.twitter.com/VJA0eoFFZm
— HIROMUNIERU (@HIROMUNIERU1) June 30, 2021