మన బంధం గురించి ఎప్పుడు పబ్లిక్కు చెబుదాం ?
బుట్టబొమ్మ పట్టిందల్లా బంగారమే. అటు స్టార్ హీరోలు, ఇటు యువ కథానాయకులతో ఆడి పాడుతోంది. వరుస విజయాలు అందుకుంటోంది. ఇటీవల అఖిల్‌కు జోడీగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పూజాకు ప్రపోజ్ చేశాడు. ‘మన రిలేషన్ గురించి పబ్లిక్కు ఎప్పుడు చెబుదాం’ అని అడిగాడు. దానికి పూజా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ‘రక్షాబంధన్ రోజున’ తప్పకుండా అందరికి చెబుదామని రిప్లై ఇచ్చింది.
ఇక ఎవరితో కలిసి నటించటం మీ కల? అని ఓ నెటిజన్ అడగగా.. ఒకే ఒక్కరు అమితాబ్ బచ్చన్ సర్. ఏదో ఒక రోజు నా కల సాకారం అవుతుందని పూజా చెప్పింది. యంగ్ టైగర్ ఎన్ టీఆర్ గురించి ఒక్కమాటలలో చెప్పమనగా.. రియల్ అని ఆన్సర్ ఇచ్చింది. చిరంజీ