లక్ష్య ట్రైలర్‌ టాక్

 నాగ శౌర్య, కేతిక శర్మ  జంటగా నటించిన చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాకి  ధీరేంద్ర సంతోష్ దర్శకత్వం వహించగా,  తాజాగా  ఈ సినిమాకి సంబందించిన  ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర  బృందం.  ట్రైలర్‌కి విశేష స్పందన రావడంతో యూట్యూబ్‌లో ఇప్పటికే 2 మిలియన్ ప్లన్ వ్యూస్‌ని సంపాదించుకోవడమే కాకుండా, 1 లక్షకి పైగా లైక్స్ వచ్చాయి.

కాగా ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్‌లు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.ఈ నెల  డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే ట్రైలర్‌కి  ఇంతటి ఆధరణ లభిస్తే ఇక సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి మరి.