సామ్ బోల్డ్ ఆన్సర్.. ఇప్పుడు వైరల్ !

ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. వేటాడుతున్నాయనే మాటలు వింటుంటాం. అంతేకాదు.. ఎప్పుడో చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పటికీ సమంతని వేటాడుతున్నాయి. అయితే ఇది అతి చేసే వాళ్ల వెకిలితనం అనుకోవాలేమో.. ! అసలు విషయం ఏంటంటే.. ?

నాగ‌చైత‌న్య‌తో స‌మంత పెళ్లికి ముందు ఒక మ్యాగ‌జైన్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంట‌ర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ కొశ్చ‌న్స్ అని ఒక శీర్షిక పెట్టి.. స‌మంత‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఆ ప్ర‌శ్న‌లు కాస్త బోల్డ్ ఉంటాయి. ఆ ప్ర‌శ్న‌లే  కాదు.. వాటికి స‌మంత చెప్పిన స‌మాధానాలు కూడా బోల్డ్ గా ఉంటాయి. అవి అప్ప‌ట్లోనే హాట్ టాపిక్ అయ్యాయి.

ఫుడ్ లేదా సెక్స్.. వీటిల్లో దేనికి నీ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అనే ప్ర‌శ్న‌కు స‌మంత స‌మాధానం ఇస్తూ.. త‌ను ఫుడ్ లేకుండా ఒక రోజు ఉండ‌గ‌ల‌నంటూ కాస్త స‌ర‌దాగా ఆన్స‌ర్ ఇచ్చింది. త‌ద్వారా సెక్సే త‌న ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అని చెప్పింది. అప్ప‌టికి స‌మంత‌కు పెళ్లి కాలేదు. పెళ్లి కాని యువ‌తి ఆ త‌ర‌హా స‌మాధానం చెప్ప‌డంతో.. కొందరికి దిమ్మతిరిగిపోయింది. అయితే ఇప్పుడు సామ్ ఒంటరి.

ఇటీవలే భర్త నాగ చైతన్యతో విడిపోయింది. విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌కు త‌ను ఫుడ్ క‌న్నా ఎక్కువ‌గా కోరుకునేది ఎలా ల‌భిస్తుంద‌బ్బా! త‌ర‌హా లాజిక్కుల‌తో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. పైత్యం చూపిస్తున్నారు. మరోవైపు విడాకుల తర్వాత సామ్ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ తో పాటు బాలీవుడ్, టాలీవు, కోలీవుడ్ లోనూ సినిమాలను లైన్ లో పెట్టేసింది.