లైగర్ పోరి సోయగాలు

‘లైగర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రానికి పూరి దర్శకుడు. పాన్ ఇండియా సినిమా రాబోతుంది. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న అనన్య.. సోషల్ మీడియాలో పెద్ద స్టార్.

ఆమె పోజులు, పిక్కులకు కుర్రాలు దాసోహం అవుతుంటారు. శుక్రవారం అనన్య లోక్‌మాత్‌ మోస్ట్ స్టయిలీష్‌ అవార్డు-2021 ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది. మరో బ్యూటీ సారా అలీ ఖాన్‌తో కలిసి ఆమె బిజ్లీ బిజ్లీ అనే సాంగ్‌కి లెగ్‌ షేక్‌ చేసింది.ఈవెంట్‌కి ఊపుతీసుకొచ్చింది. ఈ ఈవెంట్ లో అనన్య అందాల రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.