ఒంపు సొంపుల్.. సూపర్ !

ఇన్నాళ్లు బిజీ బిజీగా గడిపిన పూజా హెగ్డే ప్రస్తుతం చిల్ అవుతోంది. ఇటీవలే మాల్దీవులకు వెళ్లొచ్చింది. అక్కడ బికినీలో చేసిన అందాల రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అక్కడి నుంచి తిరిగి వచ్చినా.. ఇంకా ఆ మూడులోనే ఉంది బుట్టబొమ్మ. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. బ్లాక్ కలర్ బ్రాలో జుట్టును ముడేస్తూ.. అందాల విల్లులా మారింది పూజా. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుట్టబొమ్మ ఒంపు సొంపుల్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయాకొస్తే.. ఈ ఏడాది ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది పూజా. ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇవీగాక విజయ్ కి జంటగా ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ లో సర్కస్ చిత్రంలో పూజా నటిస్తోంది. 

Hottey #PoojaHegde 🔥@hegdepooja pic.twitter.com/j2ia50xbF7— OTTRelease (@ott_release) December 19, 2021