ఇంకా అదే మూడ్ లో గ్లోబల్ స్టార్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను సెలబ్రెటీస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ కు ఒకట్రెండు రోజుల ముందే నచ్చిన ప్లేసులకు వెళ్లిపోయారు. పెళ్లైన ముద్దుగుమ్మలు మొగుళ్లతో.. పెళ్లికానీ బ్యూటీలు బాయ్ ఫ్రెండ్స్ తో ఫ్లైట్స్ ఎక్కారు. బీచ్.. బికినీల్లో రచ్చ చేశారు. సెలబ్రేషన్స్ మునిగిపోయి.. తిరిగొచ్చారు. మళ్లీ పనుల్లో పడ్డారు. సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాత్రం ఇంకా సెలబ్రేషన్స్ మూడులో ఉంది. మొగుడితో కలిసి యాచ్ పై రెచ్చిపోతుంది. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ కలర్ డ్రెస్ లో కలర్ ఫుల్లుగా కనిపిస్తున్న పింకీ మొగుడు ఒళ్లు వాలిపోయి కిర్రాక్ పోజులిచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఎక్కడపడితే.. అక్కడ మొగుడితో ముద్దుల్లో మునిగిపోవడం.. అలావటే అన్న సంగతి తెలిసిందే.