స్టూడెంట్ లీడర్.. ముందే లీకు

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఎప్పుడో క్లారిటీ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 తెరకెక్కనుంది. సంక్రాంతి కానుకగా టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశారు. స్టూడెంట్ లీడర్ అనే టైటిల్ రివీల్ అయింది. ఐతే ఇది అధికారిక పోస్టర్ నా ? ఫ్యాన్ మేడ్ పోస్టర్ నా ? అన్నది డౌటు అనుమానం ఉంది. 
కొరటాల-తారక్ సినిమా కథపై ముందు నుంచి ఒకటే ప్రచారం ఉంది. ఇందులో తారక్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. విద్యా వ్యవస్థలోని లొసుగులపై ఆయన ప్రశ్నించనున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే టైటిల్ బయటికొచ్చింది. అది లీ