ప్యాంట్ ఇప్పేసి.. మరీ !

బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఉన్నట్టుండి రెచ్చిపోయింది. ఈ ముద్దుగుమ్మ చేసినవి తక్కువ సినిమాలే. కానీ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అభిమానులతో టచ్ లో ఉండే ఈ బ్యూటీ.. హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. సినిమా, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఓ  హాట్ వీడియోను షేర్ చేసింది. చిన్న బికినీ.. కింద వైట్ కలర్ నైట్ ట్రాక్ లో కనిపించింది. కెమెరా ముందే ప్యాంట్ ను కిందికి లాగుతూ.. హీటెక్కించింది.

ఈ ఒక్క వీడియోతో సరిపెట్టలేదు. దానికి సంబంధించిన ఫోటోలను కట్ చేసి.. హెచ్ డి ఫోటోలను సైతం షేర్ చేసింది. అందులో ఒంపు సొంపులు ఫర్ ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి.  ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో హీరోయీన్ గా ఎంట్రీ ఇచ్చింది వాణీ. ఆ తర్వాత ఆహా కల్యాణం (తమిళ్), బేఫిక్రే, వార్, బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వాణీ కపూర్ ‘షంషేరా’లో నటిస్తున్నది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.