OTT బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్

బిగ్ బాస్  షో కి  గత 3 సీజన్ ల నుండి హోస్ట్ గా కింగ్ నాగార్జున కన్పిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే   బిగ్‌బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ రోజు ఇంకా 2 నెలలలో మళ్లీ వస్తాను కానీ వేరే ఫార్మాట్‌లో వస్తాను అని చెప్పాడు. చెప్పినట్టుగానే వచ్చేస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది. డిస్నీ+హాట్‌స్టార్ బిగ్‌బాస్ షోను 24*7 ప్రసారం చేస్తుంది. ఈ ఫార్మాట్‌లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.  బిగ్ బాస్ OTT పాత మరియు కొత్త హౌస్‌మేట్‌ కుడా ఉంటారని సమాచారం. ఇది OTT ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ప్రసారం చేయబడుతుంది.  ఈ షో దాదాపు 84 రోజుల పాటు కొనసాగుతుందని మేకర్స్ తెలిపారు.