డింపుల్ అందాలు సూపర్

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది డింపుల్ హయాతీ. ప్రస్తుతం  ఖిలాడీ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది. రవితేజ లాంటి స్టార్ హీరోతో సినిమాలో నటించే అవకాశం రావడంతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. .మొన్న ఫుల్ కిక్కు పాటతో పిచ్చెక్కించిన డింపుల్.. ఇప్పుడు మరో పాటతో రాబోతుంది.

 ఖిలాడి సినిమాలో డింపుల్ అందాలే ప్రధానాకర్షణ. ఎద పొంగులతో.. నడుమొంపులతో పిచ్చెక్కిస్తుంది డింపుల్ హయతి. ఈమె అందాలను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. విడుదలకు ముందే తన హాట్ షోతో దర్శక నిర్మాతల కళ్లలో పడిపోయింది ఈ భామ.