దివ్య భారతి.. పర్ ఫెక్ట్ ఫిగర్
బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి హాలీడేస్ వకేషన్స్ ను మస్త్ గా ఎంజాయ్ చేస్తొంది. ఈ కోయంబత్తూర్ క్వీన్ దివ్య భారతి ఫర్ ఫెక్ట్ ఫిగర్. ఫ్రంట్ & బ్యాక్ మత్తెక్కించే అందాలు ఆమె సొంతం. వాటిని ఏ మాత్రం దాచుకోకుండా చూపించేస్తుంటుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపుతుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో వాలినట్టుంది. అక్కడ సాయంత్రం వేళ అందాల పురి విప్పింది. అన్ని యాంగిల్స్ లో అందాలు ఆరబోసింది. ఫ్రంట్ అందాలు అదిరిపోయాయి అనుకుంటే.. బ్యాక్ అందాలు క్లీన్ బోల్డ్ చేసేలా ఉన్నాయి.
చేసిందీ ఒక్క సినిమానే అయినా.. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. దానికి కారణం ఆమె అందమే. ‘బ్యాచిలర్’ సినిమాలో జీవీ ప్రకాష్ కి జంటగా నటించింది దివ్య భారతి. ఇందులో అభినయం కంటే ఆమె అందానికే ఎక్కువ మార్కులు పడ్డాయి.