స్పైసీ తంబోలి

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన తమిళ నటి నిక్కీ తంబోలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె లెటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

టైట్ ఫిట్ స్లిట్ డ్రెస్ లో ఒంపుసొంపులు ఆరబోసింది తంబోలీ. కసి కసిగా కవ్విస్తూ.. వివిధ భంగిమల్లో రెచ్చిపోయింది. తంబోలి స్పైసీ గా అందాలను మస్త్ గా ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్. 

తమిళ టెలివిజన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ.. ‘కాంచన 3’లో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ క్రేజ్ ని మస్త్ గా వాడుకుంటున్న.. ఈ బ్యూటీ ఇలా రెచ్చిపోతుంటుంది. గ్లామర్ పాత్రలు, ఐటమ్ సాంగ్ కు పర్ ఫెక్ట్ గా సూటయ్యే బాడీని మెయిన్ టైన్ చేస్తోంది.