రుహానీ.. హాట్ పోజులు

తొలి సినిమా ‘చి ల సౌ’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రుహానీ శర్మ. మంచి నటి అనిపించుకుంది. ఆమె నటించిన రెండో సినిమా ‘హిట్’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ బిజీ హీరోయిన్ కావాలని ఆశపడుతుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తోంది. వాటిని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని.. దర్శక-నిర్మాతలను ఆకట్టుకునే పనిలో ఉంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయింది రుహాని.

ప్రస్తుతం ‘మీట్ క్యూట్’ అనే తెలుగు సినిమాతో పాటు.. ‘ఆగ్రా’ అనే బాలీవుడ్ లో సినిమాలో నటిస్తుంది. ఈ బ్యూటీ అనుకున్న పద్ధతి తెలిసిందేమీ కాదు. అవసరమైతే.. అన్నీ చూపించడానికి రెడీ అంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కితే ఏం చేయడానికైనా రెడీ అంటోంది.