క్యాట్ కవ్వింపు
పెళ్లయితే హీరోయిన్ పనైపోయింది అనే కాలం పోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మలు రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న వారు ఉన్నారు.
మునుపటి కంటే గ్లామర్ షో కూడా ఎక్కువగానే చేస్తున్నారు. ఈ లిస్టులో కత్రినా కైఫ్ ఒకరు. విక్కీ కౌశల్ తో పెళ్లయినా.. ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో హద్దులు, సరిహద్దులు ఏమీ పెట్టుకోలేదు. ఎప్పటిలాగే రెచ్చిపోతుంది.
ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ నుంచి హాట్ పోజులు ఎక్కువయ్యాయి. ఆరేంజ్ కలర్ కోటులో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఆ తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్ లో నడుము అందాలను ఆరబోసింది. బ్ల్యూ జీన్స్ లో ట్రెండీ లుక్ లో అదరగొట్టేసింది. ఇక భర్త కలిసి షికారు చేస్తున్న ఫోటోలు, వీడియోలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇలా.. కత్రినా ఏ మాత్రం డిస్సపాయింట్ చేయడం లేదు.