కియారా కవ్వింపు

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆల్ రౌండర్. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు, ఇంకో వైపు ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. అప్పుడప్పుడు ఇంకా స్పెషల్ గా కనిపిస్తుంటుంది. ఫేమస్ మేగజైన్స్ కవర్ పేజీల కోసం కిర్రాక్ పోజులు ఇస్తుంటుంది. 

తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో తీక్షణమైన చూపులతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కియారా నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రామ్ చరణ్-శంకర్ (#RC15) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. భరత్ అను నేను, వినయ విధేయ రామ తర్వాత తెలుగులో కియారా నటిస్తున్న మూడో సినిమా ఇది.