కన్నుగీటు భామ.. పక్కలేస్తోంది !

ఒక్క కనుసైగతో రాత్రికే రాత్రే స్టారడమ్ తెచ్చుకొంది.. మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ క్రేజ్ తో సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మ రాణించలేదు. అయితే అందాల ఆరబోతలో మాత్రం రాటుదేలుతోంది. తాజాగా క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. మరోసారి కుర్రకారుని గట్టిగానే గిల్లింది.

రెడ్ కలర్ జాకెట్ లో ఎద అందాలని బిగ్గర కట్టేసిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. బెడ్ పై కూర్చొని కసిగా కనిపిస్తోంది. ఫర్ ఫెక్ట్ షేప్ లో ఉన్న అందాలను యూత్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండ్ హాట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే కన్నుగీటు భామ పక్కలేస్తుందని ప్రచారం కూడా మొదలెట్టారు.

ఇక సినిమాల విషయాకొస్తే.. ‘చెక్’లో నితిన్ తో కలిసి రోమాన్స్ చేసింది. ఆమె నటించిన ‘ఇష్క్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఈ బ్యూటీ అందాల విందు చేయనుంది. దీంతోపాటు కన్నడలో ‘విష్ణుప్రియ’ సినిమా చేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో సినిమాలు చేస్తుండటం విశేషం. అయితే హీరోయిన్ గా కంటే ఇంకా సోషల్ మీడియా స్టార్ గా నే నీరాజనాలు అందుకుంటోంది.