శ్రీనగర్ బ్యూటీ ప్రొఫైల్ చూశారా ?

 

ఈ శ్రీనగర్ సందీప ధార్  ‘ఇసి లైఫ్ మే’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దబాంగ్ 2, హీరోపంతి, గ్లోబల్ బాబా, 7 అవర్స్ టు గో తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు వరుస వెబ్ సిరీస్ లతో సందడి చేస్తోంది. అభయ్, ముంబై, ఫ్లిప్ లాంటి సిరీస్ ల్లో నటించింది. ప్రస్తుతం ప్రస్తుతం ‘ఫిర్కీ’ సినిమాతో పాటు.. “Mai : A Mother’s Rage” వెబ్ సిరీస్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఈ బ్యూటీ సొంతం. వాటిని కెమెరా ముందు చూపించే అలవాటు కూడా ఉంది. వరుస ఫోటో షూట్స్ చేస్తూ.. సోషల్ మీడియాను హీటెక్కించడం.. చేస్తుంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ ల్ రెచ్చిపోయిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.