ఈరోజు ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే.. !

ఓటీటీల హవా కొనసాగుతోంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీలకు వస్తున్న సినిమాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నెల, రెండు నెలల క్రితం ఒక వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య 5 నుంచి ఆరు వరకు ఉండేవి. అయితే ఇప్పుడీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వారం అయితే ఏకంగా 13 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఆ వివరాలు మీ కోసం..

#Netflix

  • ది గ్రే మ్యాన్ మూవీ (ఇంగ్లీష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో)

*బ్లౌన్ అవే (ఇంగ్లీష్‌ సిరీస్, సీజన్ 3)

  • #F3  తెలుగు మూవీ

#AmazonPrime

  • ఎనీథింగ్ పాసిబుల్ (ఇంగ్లీష్ మూవీ)

#ZEE5 :

  • నోడి స్వామి ఇవను ఇరోదే హీగే (కన్నడ మూవీ)

AmazonPrime

  • ఇన్ ది సూప్‌: ఫ్రెండ్‌కాషన్‌ (కొరియన్ సిరీస్)
  • ఘర్ వ్వాపసీ: (హిందీ సిరీస్)

 #SonyLIV :

  • మీమ్ బాయ్స్ (తమిళం సిరీస్)
     * డాక్టర్ అరోరా (హిందీ సిరీస్)
  • #F3 (తెలుగు మూవీ)

#AHA :

  • ఏజెంట్ ఆనంద్ సంతోష్  (తెలుగు సిరీస్)

#VOOT :

  • ఫిజిక్స్ టీచర్ (కన్నడమూవీ)
  • మాస్టర్ చెఫ్ (US సిరీస్ సీజన్ 11)

#MXPlayer :

  • రుహనీయత్ (హిందీ సిరీస్‌ సీజన్ 2)

Today’s #OTTRelease‘s

IN #Netflix#TheGrayMan

IN #SonyLiv#MemeBoys
#DrArora #F3

IN #Aha#AgentAnandSantosh#ManoramaMax#PathaamValavu

IN #Zee5#MontanaStory #NodiSwamyIvanuIrodeHeege#Hotstar#Parampara2 #Gharwaapsi#AmazonPrime#GossipGirl #AnythingsPossible pic.twitter.com/1DjH9c2OQs— OTTRelease (@ott_release) July 22, 2022