కారులో విజయ్ శృంగారం.. ఏ హీరోయిన్ తో తెలుసా ?

 కాఫీ విత్ కరణ్ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొన్నారు. ఇందులో భాగంగా కరణ్ జోహార్ వారిని బోల్డ్ ప్రశ్నలు అడుగ్గా.. వారు కూడా అంతే బోల్డ్‌గా సమాధానమిచ్చారు. “నువ్వు సెక్స్ ఎప్పుడు చేశావు” అంటూ విజయ్ ను కరణ్ అడగ్గా.. “కారులో చేశానని” బదులిస్తాడు. కారులో కంఫర్ట్‌గా ఉందా అని కరణ్ మరోసారి అడుగ్గా.. “తప్పలేదు.. ప్లాన్ లేకుండా చేశానని విజయ్ చెప్పుకొచ్చాడు. ఎవరితో అన్నది మాత్రం చెప్పలేదు. అయితే నెటిజన్స్ మాత్రం రష్మిక మందనను ఊహించుకుంటున్నారు.

ఇక అనన్యా పాండే కొత్త బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ అని వస్తున్న వార్తలపై తొలి ప్రశ్న అడిగాడు కరణ్. ఆదిత్య రాయ్ కపూర్‌కు, నీకు మధ్య ఏం జరుగుతుందని అనన్యను అడుగుతారు. అందుకు ఆమె మౌనంగా ఉంటుంది. నా పార్టీలో నేను చూశాను అని ఆమెతో కరణ్ అనడం ప్రోమోలో చూడొచ్చు. 

@TheDeverakonda & @ananyapandayy #KoffeeWithKaranS7 streams from this Thursday on @DisneyPlusHS @apoorvamehta18 @jahnvio
@aneeshabaig @Dharmatic_ #OTTRelease #OTT pic.twitter.com/DRC0mfNis3— OTTRelease (@ott_release) July 26, 2022