మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ

కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటించిన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి హీరోయిన్. క్యాథరిన్ రెండో హీరోయిన్ గా నటించింది. ఇక ఐటమ్ సాంగ్ లో అంజలి మెరిసింది. ఇక సీనియర్ నటుడు సముద్రఖని విలన్ పాత్రలో నటించారు. రాఖీ పండుగ కానుకగా.. భారీ అంచనాల మధ్య మాచర్ల నియోజకవర్గం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షో పూర్తయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా టాక్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలను చూస్తే..

ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగింది. వెన్నల కిషోర్ తన కామెడీ టైమింగ్ లో అదరగొట్టాడు. ఇక సెకాంఢాప్ మొత్తం యాక్షన్ మూడ్ లో నడించింది. ఇంకా చెప్పాలంటే ఐదు నిమిషాలకో ఫైట్ వచ్చిపడిందని చెబుతున్నారు. అంజలి స్టెప్పులేసిన రా.. రా రెడ్డి సాంగ్ అదిరిపోయింది. నితిన్ ఎప్పటిలాగే చాలా బాగా చేశాడు. కామెడీ, యాక్షన్ లోనూ తన మార్క్ చూపించారు. అయితే రొటీన్ కథ-కథనాలు మైనస్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ, సెకాంఢాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్, ఐటమ్ సాంగ్ తప్ప పెద్దగా ఏం లేదని అంటున్నారు. మరోవైపు నితిన్ అభిమానులు మాత్రం సినిమా అదిరిపోయిందని ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది.

Rating: 2.25-2.5/5— Venky Reviews (@venkyreviews) August 12, 2022

Pure template first half with fight, love, comedy and song sequences. The only good thing about this movie is Vennela Kishore. He was hilarious in every scene. Other than him, it’s too routine. Disappointed that Nithin chose 90’s subject #MacherlaNiyojakavargam— sharat (@sherry1111111) August 12, 2022

#MacherlaNiyojakavargam

1st half comedy

2nd half ramp fights screenplay songs

Rarareddy song 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Blockbuster— RAVI KIRAN MITALA (@ravanamith) August 12, 2022

MacherlaNiyojakavargam – 2/5

Strictly average first half vennela kishore comedy thappa em ledu movie lo

Second half lo 5mins ki oka fight headache teppinchadu director

First half average
Second half peaks

Mass masala movie for Nithin fans#MacherlaNiyojakavargam pic.twitter.com/RCRwzEFi0d— Raghav_DHFM (@vallepuraghav) August 12, 2022