నయన్ హాట్ యాంగిల్.. భర్త ముందే !

స్టార్ హీరోయిన్ నయనతార, ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి ఫారిన్ టూర్ కి వెళ్లింది. ప్రస్తుతం #Barcelona విహరిస్తోది ఈ జంట. అక్కడే 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అంతకుముందు స్వయంగా నయన్ తీసిన కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది. ఇందులో ఒకట్రెండు హాట్ యాంగిల్ లో కనిపించాయి. వీటిని స్వయంగా భర్త విగ్నేష్ తీయడం విశేషం. దీంతో.. మొగుడు ముందే ఈ గ్లామర్ షో ఏంటని కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయన్ షారుఖ్ ఖాన్ కి జంటగా జవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. విగ్నేష్ శివన్ అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.. ఈ కొత్త జంట.. వీలు చేసుకొని ఫారిన్ ట్రిప్ లకు వెళ్లింది.