వాట్సాప్‌ సౌలభ్యంతో నోకియా 8810

‘నీకు నాకు నోకియా.. ‘ అనేంత పాపులర్ అయ్యాయి నోకియా ఫోన్స్. ఇది ఒకప్పుడు. స్మార్ట్ ఫోన్స్ రాకతో నోకియా వినియోగుదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. నోకియా కూడా సరికొత్త ఫీచర్లతో పాటు, 4జీ సౌకర్యంతో పనిచేసేలా ఈ ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారు చేసింది. ఐతే, ఇందులో వాట్సాప్ సౌకర్యం లేదు. ఇప్పుడు నోకియా 8810లోనూ వాట్సాప్ సౌకర్యం తీసుకురానున్నారు.

నోకియా 8810 ఫీచర్లు :

* 2.45 డిస్‌ప్లే, 240×320 పిక్సెల్‌ రిజల్యూషన్‌.

* స్నాప్‌ డ్రాగన్‌ 205 ప్రాసెసర్‌

* 512ఎంబీ ర్యామ్‌, 4జీబీ అంతర్గత మెమొరీ.

* డ్యూయెల్‌ సిమ్‌(మైక్రో+నానో).

* 1500ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం.

* ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 2మెగా పిక్సెల్‌ కెమెరా.

* హాట్‌స్పాట్‌ సౌకర్యంతో 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌, జీపీఎస్‌, వైఫై, మైక్రో యూఎస్‌బీ.