నాగశౌర్య-అనూష పెళ్లి ఫోటోలు.. వైరల్ !

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని పెళ్లాడాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.

ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.

Nagashaurya weds Anusha Shetty wedding Celebrations #nagashourya #AnushaShetty @IamNagashaurya @AnushaShetty23 @TrackTwood pic.twitter.com/GIy42zVnZx— Pawan (@pawanforpeople) November 20, 2022