Suriya42 : సూర్య లుక్.. వైరల్ !

సూర్య 42 శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 1678 లో ఓ డిసీస్ వలన చనిపోయిన యోధుడు మీద ప్రస్తుతం ఓ యువతి చేసే రిసెర్చ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సూర్యకి జంటగా దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. తాజాగా #Suriya42 నుంచి సూర్య స్టయిలీష్ లుక్ ఒకటి బయటికొచ్చింది. వైట్ అండ్ వైట్ గడ్డం లుక్ లో సూర్య సూపర్ స్మార్ట్ గా కనిపిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సూర్య 1678 లో యోధుడిగా.. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గ యువకుడిగా రెండు పాత్రల్లో సందడి చేయబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సెవెన్త్ సెన్స్ ను పోలి ఉండేలా కనబడుతుంది.