తెలంగాణలో 26 మంది ఐఏఎస్, 23మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
మొత్తం 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
26 మంది ఐఏఎస్ ల బదిలీ :
నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్
పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా
ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్
బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు
పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా
ఆయుష్ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి
ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక
నల్గొండ కలెక్టర్‌గా హరిచందన
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్ సింగ్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి
పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి
కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్
మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్
టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్.వి.కర్ణన్
సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
23మంది ఐపీఎస్ అధికారుల బదిలీ :
కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్
మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి
రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్.వెంకటేశ్వర్లు
రామగుండం సీపీగా ఎల్.ఎస్.చౌహాన్
ఎల్బీనగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్
టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్ రెడ్డి
మాదాపూర్ డీసీపీగా జి.వినీత్
జోగులాంబ జోన్-7 డీఐజీగా జోయల్ డేవిస్
మల్కాజిగిరి డీసీపీగా పి.వి.పద్మజ
నిర్మల్ ఎస్పీగా జి.జానకీ షర్మిల
హైదరాబాద్ ఆగ్నేయ మండలం డీసీపీగా జానకి ధరావత్
ఖమ్మం సీపీగా సునీల్ దత్
సీఐడీ ఎస్పీగా ఎస్.రాజేంద్ర ప్రసాద్
జయశంకర్ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్ కుమార్
సిద్దిపేట సీపీగా బి.అనురాధ
మేడ్చల్ డీసీపీగా నితిక పంత్
ములుగు డీసీపీగా శబరీష్
ఆదిలాబాద్ ఎస్పీగా గౌస్ ఆలం
మెదక్ ఎస్పీగా బాలస్వామి
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్ రాజు