ఆన్‌లైన్‌’లో ‘క్లాసిక్‌ 500 పెగాసస్‌’ !

జూన్‌ 2018లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘క్లాసిక్‌ 500 పెగాసస్‌’ మోడల్‌ వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ బైక్ ని ఆన్‌లైన్‌ లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. https://royalenfield.com/pegasus వెబ్‌సైట్‌లోకి వెళ్లి వినియోగదార్లు కొనుగోలు చేయవచ్చు. ‘జులై 10న క్లాసిక్‌ 500 పెగాసస్‌కు వచ్చిన భారీ స్పందనతో వెబ్‌సైట్‌కు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇపుడు పూర్తి సన్నద్ధతతో ఆన్ లైన్ విక్రయాలని చేపట్టారు.